Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeEducation NewsNEET UG Exam Dates 2026 | మే 3న పరీక్ష, దరఖాస్తులు  ఎప్పటి నుంచి...

NEET UG Exam Dates 2026 | మే 3న పరీక్ష, దరఖాస్తులు  ఎప్పటి నుంచి అంటే…?

-

Chat on WhatsApp

NEET UG Exam Dates 2026: దేశవ్యాప్తంగా “MBBS, BDS మరియు ఇతర వైద్య కోర్సులలో ప్రవేశాల కోసం” నిర్వహించే “NEET UG 2026” పరీక్ష తేదీని “నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)” అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షను “2026 మే 3” (సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు) నిర్వహించనున్నారు.

దరఖాస్తులు “ఫిబ్రవరి 8 నుంచి మార్చి 8 రాత్రి 9 గంటల వరకు”ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. పరీక్ష “తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో” నిర్వహించబడుతుంది, తద్వారా అభ్యర్థులు తమకు సౌకర్యమైన భాషను ఎంచుకుని రాసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము: జనరల్ కేటగిరీ కోసం రూ.1,700, EWS/OBC అభ్యర్థుల కోసం రూ.1,600, SC/ST/దివ్యాంగులు తదితరుల కోసం రూ.1,000. పరీక్ష కేంద్రాలు, అడ్మిట్ కార్డ్ మరియు ఇతర వివరాలు త్వరలో NTA వెబ్‌సైట్‌లో ప్రకటించబడతాయని అధికారికంగా తెలిపింది.

వైద్య విద్యలో ప్రవేశం కలవాలనుకునే విద్యార్థులు ఈ షెడ్యూల్‌ను గమనించి సమయం లోపు దరఖాస్తు చేయడం అత్యంత ముఖ్యమని NTA సూచించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tata harrier and safari 2026 stealth edition with matte black design launched in india

Tata Harrier | సఫారీకి కొత్త స్టెల్త్ ఎడిషన్.. లగ్జరీ ఫీచర్లతో అదిరిపోయే లుక్,...

Tata Harrier: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం SUV విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా టాటా మోటార్స్ కొత్త ప్రత్యేక ఎడిషన్ వాహనాలను పరిచయం చేసింది. కంపెనీ తన...
- Advertisement -
Chat on WhatsApp