Wednesday, March 18, 2026
No menu items!
spot_img
HomeTechnology NewsAnthropic AI Tool ఆంత్రోపిక్ సృష్టించిన సంచలనం...సాఫ్ట్‌వేర్ మార్కెట్లు ఢమాల్

Anthropic AI Tool ఆంత్రోపిక్ సృష్టించిన సంచలనం…సాఫ్ట్‌వేర్ మార్కెట్లు ఢమాల్

- Advertisement -
Google search engine

Anthropic AI Tool: ఏఐ రంగంలో మరో సంచలనం చోటుచేసుకుంది. అగ్రగ్రామి సంస్థ “Anthropic” తాజాగా “Claude AI అసిస్టెంట్” లో భాగంగా “Cloud CoWork Tool” ను విడుదల చేసింది. ఈ టూల్ కేవలం సమాధానాలు ఇవ్వడం మాత్రమే కాకుండా, న్యాయపరమైన, ఫైనాన్షియల్, మార్కెటింగ్, సేల్స్ వంటి విభిన్న రంగాల్లో కూడా మానవ సామర్ధ్యాన్ని మించి పనులు పూర్తి చేయగలదు.

క్లాడ్ కోవర్క్ 11 ప్లగిన్‌లతో అందుబాటులో ఉంది. ఇది వేల పేజీల డాక్యుమెంట్లను నిమిషాల్లో స్కాన్ చేసి లోపాలను గుర్తించగలదు. జూనియర్ లాయర్లు చేసే పనులను 95% కచ్చితత్వంతో తక్కువ ధరకే చేస్తుంది.

ఈ టూల్ వలన పాత సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత కంపెనీల (LexisNexis, Thomson Reuters) ఆదాయం ప్రభావితమవుతుంది.

సాఫ్ట్‌వేర్ షేర్లలో గందరగోళం, మార్కెట్‌లో $285 బిలియన్ల ప్రభావం, LPO సేవలకు భవిష్యత్తులో ప్రాణపాతం ఏర్పడే అవకాశాన్ని నిపుణులు చెబుతున్నారు.

ఆంత్రోపిక్ ఈ టూల్ ద్వారా మానవ మేధస్సుకు తోడుగా ఉంటుందని, ఉత్పాదకత పెంపొందిస్తుందని పేర్కొంది. Microsoft, Google లాంటి పెద్ద AI టూల్స్ తో పోల్చితే, Anthropic agents వేగంగా పని చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

- Advertisement -