Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeInterNational"ప్రతి 26 సెకన్లకు భూమి అడుగులో నుంచి ఓ వింత శబ్దం… శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపోయారు!"

“ప్రతి 26 సెకన్లకు భూమి అడుగులో నుంచి ఓ వింత శబ్దం… శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపోయారు!”

-

Chat on WhatsApp

భూమి లోపల ఏదో జరుగుతోంది ప్రతి 26 సెకన్లకు ఓ శబ్దం, ఓ ప్రకంపన అంతర్గతంగా ఒక మిస్టరీ! ఇది ఏ మానవచర్య కాదు, ఏ యంత్రం చేసే పని కాదు ఇది ప్రకృతి మనకు పంపే ఒక సంకేతం కావచ్చా.? ఈ వింత ప్రకంపనల విషయాన్ని 1960లలోనే గుర్తించారు శాస్త్రజ్ఞులు. కానీ దీని మూలం ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ ప్రకంపన ప్రతి 26 సెకన్లకు ఒకసారి కనిపిస్తుంది గంటకు సుమారు 138 సార్లు. ఇది ముఖ్యంగా అఫ్రికాలోని గల్ఫ్ ఆఫ్ గినియా సమీపంలో కనిపిస్తోంది. పృథ్వి సొల్లు లోతుల్లో ఇలాంటి ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో ఎవరికీ అంతు పట్టడం లేదు. కొంతమంది శాస్త్రజ్ఞులు ఇది సముద్ర తీరాలపై కొట్టే అలల కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. మరికొందరు ఇది భూమిలోని క్రస్ట్ మరియు మాంటిల్ మద్య జరిగే ప్రక్రియల వల్ల అని చెబుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Dark rain clouds over Hyderabad as heavy rainfall begins

Telangana Weather | హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!

Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప...
- Advertisement -
Chat on WhatsApp