Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeNationalసగానికి పడిపోయిన డ్యామ్‌ల నీటి నిల్వలు – సాగునీటి సంక్షోభంపై ఆందోళన, భారత్‌పై పాక్ ప్రధాని...

సగానికి పడిపోయిన డ్యామ్‌ల నీటి నిల్వలు – సాగునీటి సంక్షోభంపై ఆందోళన, భారత్‌పై పాక్ ప్రధాని విమర్శలు

-

Chat on WhatsApp

దేశంలోని రెండు ప్రధాన డ్యామ్‌లలో నీటి నిల్వలు సగానికి పడిపోవడం పట్ల రైతులు, సాగునీటి వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, భారత్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారత్ డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయకపోవడం వల్ల పాకిస్తాన్‌కు కూడా నీటి కొరత ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.“భారత్ unilateral (ఏకపక్ష) నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం,” అని షెహబాజ్ షరీఫ్ విమర్శించారు. ఇండస్ వాటర్ ట్రీటీ కింద భారత్ ఎటువంటి నీటి విడుదలల విషయాన్ని ముందుగా తెలియజేయకుండా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు.భాక్రా డ్యామ్నా,గార్జునసాగర్ డ్యామ్
ఈ డ్యామ్‌లలో నీటి నిల్వలు 50% కన్నా తక్కువగా ఉండడం వల్ల, వచ్చే రెండు నెలల్లో సాగునీటి సరఫరా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని జలవనరుల శాఖ హెచ్చరిస్తోంది.ఖరీఫ్ పంటల సాగు మొదలయ్యే సమయంలో నీటి కొరత ఉండడం వల్ల పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపవచ్చని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నీటి మించి బోర్ల మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ec extends andhra pradesh voter list special intensive revision deadline

SIR | ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు కీలక అప్డేట్.. ఈసీ కొత్త షెడ్యూల్ విడుదల

ఏపీలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) ప్రక్రియకు కొనసాగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త గడువును ప్రకటించింది. తొలుత నిర్ణయించిన గడువు ఈరోజుతో ముగియాల్సి ఉండగా, రాజకీయ...
- Advertisement -
Chat on WhatsApp