Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshప‌వ‌న్ వ్యాఖ్య‌లపై క్లారిటీ

ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై క్లారిటీ

-

Chat on WhatsApp

సినిమాల్లో చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గురించి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ గురించే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరిగింది. 

ఈ అంశంపై సినీ నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ‘పుష్ప 2’ గురించి కాదని, పవన్ ఎప్పుడూ ఒకరి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడరని చెప్పారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటేనని అన్నారు. 

పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంగా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా గురించి మాట్లాడిన సందర్భంగానే రవిశంకర్… పవన్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

extreme heatwave across europe with temperatures above 40 degrees celsius

Europe | యూరప్‌లో మండుతున్న ఎండలు.. 10 రోజుల్లో 1,300 మందికి పైగా.. ?

Europe: ఒకప్పుడు చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందిన యూరప్‌ ఇప్పుడు తీవ్ర హీట్‌వేవ్‌తో సతమతమవుతోంది. పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోవడంతో సాధారణ జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. మండే ఎండలు,...
- Advertisement -
Chat on WhatsApp