Wednesday, March 4, 2026
No menu items!
Google search engine
HomeNationalగజ్వేల్‌లో కోల్‌కతా ఘటనపై డాక్టర్ల నిరసన ర్యాలీ

గజ్వేల్‌లో కోల్‌కతా ఘటనపై డాక్టర్ల నిరసన ర్యాలీ

- Advertisement -
Google search engine
https://youtube.com/watch?v=FliASr9uN9I

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం ప్రభుత్వ డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ దావఖాన నుండి ఇందిరాపార్కు చౌరస్తా వరకు ప్రధాన రోడ్డుమీద నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ దవఖాన సూపరిండెంట్ డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ సుజాత, సీనియర్ డాక్టర్ మల్లయ్య,మాట్లాడుతూ ఇటీవల కలకత్తాలో ట్రేని డాక్టర్ పై అత్యాచారం నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular