Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaMahabubabadకాలువకు గండి పడి జలాలు వృధాగా పోయాయి

కాలువకు గండి పడి జలాలు వృధాగా పోయాయి

-

Chat on WhatsApp

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం శివారు మీట్యా తండా సమీపంలోని ఎస్. ఆర్.ఎస్.పి కాలువకు
గండి పడి జలాలు వృధాగా పోవడమే గాకుండ సమీపంలోని పంట పొలాలు నీట మునిగి పోయాయి. సాగు చేసే పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలువకు గండి పడి జలాలు వృధాగా పోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత అధికారులు కాలువకు నీటి విడుదలను ఆపివేశారు. ఉదయం వేళ ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయిందని అదే రాత్రి వేళ అయితే పెను నష్టం జరిగేదని తండా వాసులు ఆందోళన చెందారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ap eapcet 2026 counselling schedule latest update and required documents

AP EAPCET 2026 కౌన్సెలింగ్ ఈనెల 15 నుంచే?.. ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక సమాచారం అందింది. AP EAPCET 2026 కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై...
- Advertisement -
Chat on WhatsApp