Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeTelanganaJogulamba Gadwalఅల్లంపూర్‌ వినాయక నిమజ్జనం.... భద్రతా ఏర్పాట్లలో జిల్లా అధికారులు

అల్లంపూర్‌ వినాయక నిమజ్జనం…. భద్రతా ఏర్పాట్లలో జిల్లా అధికారులు

-

Chat on WhatsApp

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంబీచుపల్లి కృష్ణా నది తీరం లో అధికారులు చేప్రతి సంవత్సరం వివిధ జిల్లాల నుండి భారీగా ఏటా నిర్వహించే వినాయక నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, మత్స్య శాఖ ఏడి, హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ స్థానిక మండల రెవెన్యూ సిబ్బంది ఎస్ ఐ ఆధ్వర్యంలోబారికల్లు నిర్మించి, తక్షణ సహాయ చర్యల కోసం అగ్నిమాపక వాహనం, అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ సిబ్బంది రెండు అతిపెద్ద భారీ క్రేన్ల స్థానికముదిరాజుల సహాయంతో మూడు రోజుల నుండి 11 రోజుల వరకు వచ్చే వినాయకులను నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలియజేయడం జరిగింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp