Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshమైలవరం మండలం లో 2 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

మైలవరం మండలం లో 2 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

-

Chat on WhatsApp

మైలవరం మండలం వెల్వడం సమీపంలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. దినవాహి కృష్ణవంశీ, పఠాన్ అస్లాం ఖాన్ అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 గ్రాముల గంజాయి మరియు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఇద్దరు దొంగలు మైలవరం పరిసరంలోని పలు ఇళ్లలో దొంగతనాలు చేసి ఉంటారు. పోలీసులు వారి నుంచి ఇతర మాలుముల కోసం మరింత విచారణ చేపట్టారు. మైలవరం పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో సి.ఐ. దాడి చంద్రశేఖర్ ఈ అరెస్టు వివరాలు వెల్లడించారు. పోలీసులు, పలు దొంగతనాల కేసుల విచారణలో నిందితులను పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సుధాకర్ మరియు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp