Hyderabad–Vijayawada Highway Traffic | కిక్కిరిసిన పంతంగి టోల్ ప్లాజా…
Hyderabad–Vijayawada: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల వాహనాలతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి భారీ ట్రాఫిక్ రద్దీతో నిండిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే వాహనాలు అధికంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా(Panthangi toll plaza) వద్ద పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇక్కడ సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పెద్ద కాపర్తి,…
