Kavitha vs Niranjan Reddy | కవిత ఆరోపణలకు నిరంజన్ రెడ్డి కౌంటర్
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కుతుంది. కవిత చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి బహిరంగంగా స్పందిస్తూ, తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దాడులు చేయడం తగదని ఆయన అన్నారు. కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తాను ఎప్పుడూ ప్రజాసేవపై నిబద్ధతతో పనిచేశానని, రైతుల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికల…
