Gold & Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త…తగ్గిన బంగారం వెండి ధరలు
Gold & Silver Rates: వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కొనసాగుతోంది. అదే సమయంలో రూపాయి డాలర్‌తో పోలిస్తే బలహీనపడటంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. ఈ పరిణామాల మధ్య స్వల్ప తగ్గుదల నమోదైంది. జనవరి 12 ఉదయం 6:30 గంటల లైవ్ రేట్ల ప్రకారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల…
