Medaram Jathara | రూ.251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు
Sammakka Saralamma Jathara: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరను ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కోటికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. శాశ్వత అభివృద్ధిపై దృష్టి ఇప్పటివరకు తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితమైన మేడారంలో, ఈసారి శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం”రూ.251 కోట్లతో” అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, అందులో…
