ORR Shamsabad accident: శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదానికి దారితీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఈ …
Telangana
