Vladimir Putin Warning: యూరప్ నాయకులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని “చిన్న పందులు”గా అభివర్ణిస్తూ, ఉక్రెయిన్(ukraine)లో రష్యా లక్ష్యాలను దౌత్య మార్గంలో గానీ, అవసరమైతే సైనిక చర్యల ద్వారానే గానీ సాధిస్తామని స్పష్టం చేశారు. …
