కొచ్చి తమ్మనం ప్రాంతంలో కూలిపోయిన కేడబ్ల్యూఏ నీటి ట్యాంక్ దృశ్యం

కొచ్చిలో షాక్! కూలిపోయిన KWA వాటర్ ట్యాంక్ – 1.38 కోట్ల లీటర్ల నీరు జనావాసాలపైకి! 

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో తమ్మనం ప్రాంతంలో కేరళ వాటర్ అథారిటీ (KWA)కి చెందిన ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు “1.38 కోట్ల లీటర్ల నీరు”ఒక్కసారిగా జనావాసాలపై విరుచుకుపడింది. దీంతో అనేక ఇళ్లు నీటమునిగి, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఇళ్ల పైభాగాలు కూలిపోగా, వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ALSO READ:దేశంలో మరో పెద్ద ఉగ్ర కుట్ర భగ్నం – ఫరీదాబాద్‌లో భారీగా RDX స్వాధీనం  రాత్రి “2 గంటల…

Read More