Anant Singh Wins From Jail: బీహార్ ఎన్నికల్లో జేడీయూ నేత ఘన విజయం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Election Results) అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేత అనంత్ సింగ్(Anant Singh) జైలు నుంచే విజయం సాధించారు.మొకామా నియోజకవర్గంలో ఆయన సంచలన విజయం నమోదు చేశారు. హ*త్య కేసులో ఆయన జైలు పాలైనప్పటికీ మొకామా ఓటర్లు ఆయనకే ఓటేసి గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) అభ్యర్థి దులార్ చంద్ యాదవ్ హ*త్యకు గురయ్యాడు. ఈ హ*త్యలో అనంత్ సింగ్ పాత్ర ఉందని, ఆయన…
