NationalIndia Australia Agreement | అణుశక్తిలో భారత్కు భారీ బూస్ట్.. ఆస్ట్రేలియాతో కీలక ఒప్పందం by Bajaswamy July 9, 2026 by Bajaswamy July 9, 2026India Australia Agreement: భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు మరో కీలక దశలోకి ప్రవేశించాయి. ఇంధన భద్రతతో పాటు అణుశక్తి, కీలక ఖనిజాలు, వ్యూహాత్మక రంగాల్లో కలిసి పనిచేసే దిశగా ఇరు దేశాలు కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా భారత …