ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా రావులపాలెంలో హిడ్మా అనుచరుడు మాధవిహండా(Madhavihanda) అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Hidma)కు అత్యంత సమీప అనుచరుడిగా మాధవిహండాను భావిస్తున్నరు పోలీసులు. రావులపాలెం ప్రాంతంలో అతడు సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో సోదాలు …
Andhra PradeshKONASEEMA
