Hidma Associate Arrested: కోనసీమ రావులపాలెంలో హిడ్మా అనుచరుడు మాధవిహండా అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా రావులపాలెంలో హిడ్మా అనుచరుడు మాధవిహండా(Madhavihanda) అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Hidma)కు అత్యంత సమీప అనుచరుడిగా మాధవిహండాను భావిస్తున్నరు పోలీసులు. రావులపాలెం ప్రాంతంలో అతడు సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. మాధవిహండా అసలు పేరు సరోజ్ కాగా, అతడు ఛత్తీస్గడ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ALSO READ:BEd BPEd Admission Issue: ఇన్-సర్వీస్ టీచర్ల ఉన్నత విద్య దరఖాస్తులకు షాక్ …
