Gold and silver prices recorded a slight decline on Monday

Gold & Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త…తగ్గిన బంగారం వెండి ధరలు  

Gold & Silver Rates: వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కొనసాగుతోంది. అదే సమయంలో రూపాయి డాలర్‌తో పోలిస్తే బలహీనపడటంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. ఈ పరిణామాల మధ్య స్వల్ప తగ్గుదల నమోదైంది. జనవరి 12 ఉదయం 6:30 గంటల లైవ్ రేట్ల ప్రకారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల…

Read More
Gold and silver rates chart showing today’s metal prices in India

Gold Rates Today | బంగారం ప్రియులకు శుభవార్త…తగ్గిన బంగారం ధరలు

Gold Rate Today: దేశీయ మార్కెట్లో ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లి బంగారంపై డిమాండ్ పెరిగింది. అలాగే, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం కూడా బంగారం రేట్లకు ప్రభావం చూపుతోంది. ALSO READ:బీఆర్ఎస్–కాంగ్రెస్ ఘర్షణలో ఒకరు మృ*తి, పలువురికి గాయాలు డిసెంబర్ 10న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర “₹1,29,430”, 22 క్యారెట్ల…

Read More
Gold coins and jewelry showing increased gold rates in India

Gold Rates Today | గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్….బంగారం ధర ఎంత అంటే 

Gold Rates Today: బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి ఎగబాకాయి. క్రిస్మస్‌కు ముందైనా తగ్గుతాయేమోనని భావించిన వినియోగదారులకు తాజా రేట్లు నిరాశ కలిగించాయి. బంగారం ధరలు తరచూ మారుతున్న నేపథ్యంలో, సోమవారం కూడా తులం పసిడిపై ₹270 పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,420 వద్ద ట్రేడ్ అవుతోంది. ALSO READ:పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఇక 22…

Read More