Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌పై నెలకొన్న వివాదం చివరకు ముగిసింది. ఆయనకు సంబంధించిన నాన్-కోఆపరేషన్ ఆంక్షలను FWICE ఉపసంహరించిందని అధికారికంగా తెలిపింది. దీంతో రణవీర్‌కు పెద్ద ఉపశమనం లభించింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డాన్ 3’ ప్రాజెక్ట్ …
