Raichur Fire accident: పట్టణంలోని రాయిచూర్ రోడ్డు సమీపంలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకొని స్థానిక ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఓ డ్రిప్ పైపుల తయారీ ఫ్యాక్టరీలో ఆకస్మికంగా మంటలు ఎగిసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయంతో పరుగు తీశారు. …
