KTR Formula E Case | కేటీఆర్ పై ఛార్జ్ సీట్..ఫైరైనా ఎమ్మెల్సీ కవిత
ఫార్ములా ఈ కార్ రేస్(Formula E Case) కేసులో KTR పై ఛార్జ్ సీట్ ఫైల్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే గవర్నర్ అనుమతితో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నిర్ణయంపై తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇతర నేతలపై కేసులు పెట్టడం తప్ప బీజేపీకి మరో పనిలేదని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను…
