Lokesh Praises Govt Teacher | కౌసల్య టీచర్ వినూత్న బోధనపై మంత్రి నారా లోకేశ్ ఫీదా
Lokesh Praises Teacher: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ పాఠశాలల్లో తమదైన శైలిలో విద్యార్థులకు బోధనలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులను ఎక్స్ వేదికగా అభినందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న బుకెరామిరెడ్డిపల్లి కౌసల్య బోధనా విధానం మంత్రి లోకేశ్‌ను ఆకట్టుకుంది. ఆమె విద్యార్థులతో కలిసి ఆటపాటలు, సామెతలు, సూక్తులను ఉపయోగించి పాఠాలు చెప్పే విధానం…
