Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaNirmalబాసర గోదావరి బ్రిడ్జ్ పై ఆత్మహత్య నివారణ చర్యలు

బాసర గోదావరి బ్రిడ్జ్ పై ఆత్మహత్య నివారణ చర్యలు

-

Chat on WhatsApp

ఆత్మహత్యల నివారణ నేపథ్యంలో బాసర గోదావరి బ్రిడ్జ్ ను పోలీస్ అధికారులతో సందర్శించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఈ క్రమంలో బ్రిడ్జిపై అవసరమైన చర్యలను ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాసర బ్రిడ్జిపై ఎలాంటి ఆత్మహత్యలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇరువైపులా సుమారు 6 ఫీట్ల జాలిలు మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని బాసర పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేయాలని తెలిపారు.

అలాగే, ఇక్కడ ఎల్లవేళలా పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండేందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుల్‌లతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు నియమించేందుకు బ్లూ కోర్ట్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.

బాసర బ్రిడ్జి నిజామాబాద్ పరిధిలో భాగంగా ఉండడంతో, నిజామాబాద్ సీపీతో సంభాషణ చేసి, సమన్వయంతో ఈ కార్యక్రమం కొనసాగించాలని, నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం పునరావృత ఆత్మహత్యలను నిరోధించేలా కట్టుబడి ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp