Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIగాజువాక రోడ్డులో హోటల్ యాజమాన్యంపై రౌడీల దాడి

గాజువాక రోడ్డులో హోటల్ యాజమాన్యంపై రౌడీల దాడి

-

Chat on WhatsApp

గాజువాక రోడ్ రైతు బజార్ దగ్గర SSD Grand Hotel యాజమాన్యంపై పవన్ సాయి హాస్పిటల్ యాజమాన్యంతో సంబంధం ఉన్న 20 మంది రౌడీలతో దాడి జరిగింది. ఈ దాడి SSD హోటల్ ఓనర్ మురళి, అతని నాన్నగారు మరియు సప్లై చేసే వర్కర్లపై జరిగింది. ఈ దాడిలో ప్రాణాపాయం ఏర్పడిన విషయం, సిసి ఫోటోలు ఆధారంగా పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడం జరిగింది.

పోలీసులు వెంటనే స్పందించి, పవన్ సాయి హాస్పిటల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని కోరారు. 68 సంవత్సరాల వయస్సు ఉన్న నాన్నగారిని కూడా విచక్షణ లేకుండా కొట్టడాన్ని నిరసించారు. అదేవిధంగా, హోటల్ లో పనిచేసే ఎస్సీ, ఎస్టీ వర్కర్లను కూడా ప్రాణభయంతో కొట్టడం జరిగింది.

వారంతా ప్రాణభయంతో హోటల్ లోకి వెళ్లి దాక్కోన్నారని, ఇలాంటి దారుణమైన పరిస్థితి హోటల్ కు ఎదురైనా, SSD Grand Hotel గ్రౌండ్ ఫ్లోర్ ను పవన్ సాయి హాస్పిటల్ కు రెంట్ కి ఇచ్చిన విషయం వెల్లడైంది. ఈ దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడా ఉండరని బాధితుడు మురళి తెలిపారు.

అందుకే, పోలీసులకు, మీడియాకు SSD Hotel ఓనర్ మురళి విజ్ఞప్తి చేశారు. పవన్ సాయి హాస్పిటల్ యాజమాన్యాన్ని వెంటనే కఠినంగా శిక్షించాలని, దాడి జరిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp