Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaJangaonధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

-

Chat on WhatsApp

కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం నియోజకవర్గ అబివృద్దే నా ధ్యేయం. అనవసరమైన గ్రూపు రాజకీయాలు, తగాదాలతో అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఎవరు వ్యవహరించకూడదు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి.*
కొత్త, పాత అనే తేడా లేకుండా, నాయకత్వం కోసం పోటీ పడకుండా ప్రతి ఒక్కరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేయాలి.

రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు,సన్న రకాలకు 500 బోనస్ అందిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు. త్వరలోనే రైతులందరికీ రైతు భరోసాతో పాటు రైతు రుణమని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp