Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeFilms Newsచార్జిషీట్‌పై జానీ మాస్టర్ స్పందన

చార్జిషీట్‌పై జానీ మాస్టర్ స్పందన

-

Chat on WhatsApp

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై నమోదైన చార్జిషీట్‌పై అర్ధరాత్రి ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన తనను తప్పు చేశారని ఆరోపణలు చేయడంపై బాధ వ్యక్తం చేశారు.

“నా మనసుకు తెలుసు ఏం జరిగిందో, ఆ దేవుడికి కూడా తెలుసు. నేను ఏ తప్పూ చేయలేదు. నేడు నిందితుడిగా ఉన్నా, న్యాయం నా వైపు ఉంటుందని నమ్ముతున్నా,” అంటూ ఆ వీడియోలో చెప్పారు.

జానీ మాస్టర్ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆయనపై మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఒక వైపు చర్చలకు దారితీసింది.

ఈ ఆరోపణలపై ఆయన న్యాయపరమైన సమర్థనలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా, ఈ కేసు కొరియోగ్రాఫర్ కెరీర్‌పై ప్రభావం చూపుతుందా లేదా అనేది చూడాలి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral controversial book cover seen in hyderabad metro sparks social media debate

Social Media | మెట్రోలో వైరల్ బుక్ కవర్.. ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ ఫొటోపై...

Social Media: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తరచూ కొత్త చర్చలకు తెరలేపుతుంటాయి. తాజాగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు చదువుతున్నట్లు కనిపించిన రెండు పుస్తకాల కవర్లు నెట్టింట హాట్ టాపిక్‌గా...
- Advertisement -
Chat on WhatsApp