Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshజమ్మి చెట్టు నాటి పెంచాలని గ్రీన్ క్లైమేట్ టీం పిలుపు

జమ్మి చెట్టు నాటి పెంచాలని గ్రీన్ క్లైమేట్ టీం పిలుపు

-

Chat on WhatsApp

జమ్మి చెట్టు నాటి పెంచండి, ఆరోగ్యంగా జీవించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. సోమవారం ఉదయం ఎంవిపి కాలనీ లో కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. గడిచిన 10 రోజులుగా విజయదశమి వేడుకల్లో భాగంగా జమ్మి చెట్టు నాటి పెంచండి, పూజించండి అని ప్రచారం చేస్తూ వెయ్యి మొక్కలు పంపిణీ చేసామన్నారు. ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా నగరంలోని ప్రముఖ వ్యక్తులతొ జమ్మిచెట్టు మొక్కలు నాటించడం ఒక పనిగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ పెట్టుకుంటున్నారు. తులసి , ఉసిరి , మారేడు , వేప , మోదుగ, రావి , జమ్మి వంటి ఆయుర్వేద గుణాలు గల  చెట్లని మనం దేవతా వృక్షాలుగా పూజిస్తామన్నారు. కానీ ఆయుర్వేద మందులలో పైన పేర్కొన్న మొక్కలు అన్ని ఉపకరిస్తాయని వివరించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp