Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeBusinessGold Silver Rates Today | పెళ్లిళ్ల సీజన్‌లో షాక్ ఇస్తున్న బంగారం, వెండి ధరలు

Gold Silver Rates Today | పెళ్లిళ్ల సీజన్‌లో షాక్ ఇస్తున్న బంగారం, వెండి ధరలు

-

Chat on WhatsApp

Gold Silver Rates Today: పెళ్లిళ్ల సీజన్‌లో గోల్డ్ లవర్స్‌కు భారీ షాక్ తగిలింది. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఈరోజు తులం బంగారం ధరపై రూ.3,160 పెరుగుదల నమోదవగా, కిలో వెండి ధర రూ.10,000 పెరిగింది. దీంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,730 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.2,900 పెరిగి రూ.1,51,000కు చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,370 పెరిగి రూ.1,23,550 వద్ద కొనసాగుతోంది.

పెరుగుతున్న అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డిమాండ్ పెరుగుదల కారణంగా ధరలు పైకి ఎగబాకినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

వెండి ధరలు కూడా భగ్గుమన్నాయి. కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.2,95,000కు చేరింది. Hyderabad, Chennai నగరాల్లో కిలో వెండి రూ.3,00,000 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబయి, కోల్‌కాతా లో రూ.2,95,000 వద్ద ట్రేడ్ అవుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో ఈ పెరుగుదల వినియోగదారులపై అదనపు భారం మోపుతోంది.

ALSO READ:Trump Anthropic Decision | ఆంథ్రోపిక్‌కు ట్రంప్ షాక్.. ఓపెన్‌ఏఐతో పెంటగాన్ ఒప్పందం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Union Minister Nitin Gadkari

Bombay High Court | తప్పుడు ప్రచారంపై కోర్టు మెట్లు ఎక్కిన నితిన్ గడ్కరీ.....

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Bombay High Court) బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఈ20 ఇథనాల్ బ్లెండింగ్ విధానం...
- Advertisement -
Chat on WhatsApp