Gujarat ATS arrests Hyderabad doctor in mass poisoning terror plot

హైదరాబాద్లో ఉగ్రవాది అరెస్ట్ – సామూహిక విషప్రయోగం

హైదరాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్ర ఏటీఎస్ బృందం ఉగ్రవాద కుట్రలో పాల్గొన్న డాక్టర్ “మొయినుద్దీన్” అనే వ్యక్తిని రాజేంద్రనగర్‌లో అరెస్ట్ చేసింది. సామూహిక విషప్రయోగం ద్వారా ప్రజలను హతమార్చే భయానక ప్రణాళిక వెనుక ఈ వ్యక్తి ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు “దేవాలయాలు మరియు వాటర్ ట్యాంకులలో “రెసిన్” అనే ప్రాణాంతక విషపదార్థం” కలపాలని ప్రణాళిక రచించారు. ఈ కుట్ర ద్వారా సామూహిక హత్యలు జరపాలని యత్నించినట్లు గుజరాత్…

Read More
Youth gang attacks private bus under ganja influence in Hyderabad

హైదరాబాద్‌లో గంజాయి మత్తులో రచ్చ – ప్రైవేట్ బస్సుపై యువకుల దాడి

హైదరాబాద్‌లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేట సమీపంలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1629 వద్ద గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుల గ్యాంగ్ రచ్చకెక్కింది. మత్తు ప్రభావంలో తూలుతూ నానా హంగామా సృష్టించిన వారు రోడ్డుపై నిలిపి ఉన్న ప్రైవేట్ బస్సుపై దాడి చేశారు. కర్రలతో బస్సు గాజు తలుపులు, కిటికీలను పగలగొట్టారు. ఈ దాడిని స్థానికులు చూస్తూ వీడియోలు రికార్డు చేసుకున్నారే తప్ప ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. also read:Palnadu Bus Accident:…

Read More
మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రణాళిక చిత్ర దృశ్యం

మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి గండిపేట, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ భూముల కేటాయింపు

RAJENDRA NAGAR:మూసీ నది తీరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “గండిపేట, రాజేంద్రనగర్, శంషాబాద్‌ మండలాల్లోని విస్తారమైన భూములను మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు కోసం కేటాయించింది. గతంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని ఈ కేటాయింపులు చేసింది. ఆ భూములపై ఉన్న పాత నిర్మాణాలను కూడా తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా, ఆయా సంస్థలకు శంషాబాద్‌ మండలంలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌, భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో కొత్త భవనాలు…

Read More

జగద్గిరిగుట్టలో కత్తిపోట్లు.. పాత కక్షలతో స్నేహితుడి హ*త్య

హైదరాబాద్‌ నగరంలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో పాత కక్షలతో ముగ్గురు స్నేహితుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. బాలానగర్‌ ఏసీపీ (Nageshreddy) తెలిపిన వివరాల ప్రకారం, రోషన్‌సింగ్‌ (25)(Rangareddy) రౌడీషీటర్‌. సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి (23) కూడా పాత నేరస్థుడే. పదిహేనురోజుల క్రితం రోషన్‌సింగ్‌ తన స్నేహితులతో కలిసి ఓ ట్రాన్స్‌జెండర్‌పై అత్యాచారం చేశాడు. డబ్బుల వివాదంతో బాధితురాలు బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రోషన్‌సింగ్‌ గ్యాంగ్‌పై కేసు నమోదు చేయించగా, రోషన్‌సింగ్‌…

Read More
In Chaitanyapuri under LB Nagar, a youth was brutally killed with knives due to an old rivalry. The police have initiated an investigation into the incident.

ఎల్బీనగర్‌లో పాత కక్షలతో యువకుడు కత్తితో హత్య

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గతంలో పాత కక్షల కారణంగా సంజయ్ మరియు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో సంజయ్, మనోజ్, సంజీవ్ లతో ఉన్న కేసు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఈ కేసులో పెద్దలు మధ్యలో చేరి, 3 లక్షల రూపాయలు సంజయ్‌కు ఇమ్మని సమస్య పరిష్కరించారు. కానీ సంజయ్, ఈ సమస్యపై సమయం గడిచిన తరువాత తన తోటి స్నేహితులతో…

Read More
During the Kalyana Lakshmi cheque distribution in Maheshwaram, women demanded the gold promise, with Sabitha Indra Reddy criticizing the Congress government's failure.

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. 105 మంది లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేసిన మహేశ్వరం శాసన సభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఒక్కసారిగా అడిగిన ప్రశ్నలు అందరినీ ఆశ్చర్యపరచాయి. మహిళల దారి తప్పిన ప్రశ్నలు ఈ కార్యక్రమంలో భాగంగా చెక్కులను అందుకున్న…

Read More
A gas leak led to a cylinder explosion in Balapur. Fortunately, no children were home, and a major tragedy was averted.

బాలాపూర్‌లో సిలిండర్ పేలుడు, పెను ప్రమాదం తప్పింది

మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎర్రకుంట సాదత్ నగర్‌లో శుక్రవారం ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. స్టోర్ రూమ్‌లో ఉంచిన గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన స్థానికులలో భయాందోళనలు కలిగించింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, ఇంటికి బుక్ చేసిన గ్యాస్ సిలిండర్‌ను స్టోర్ రూమ్‌లో ఉంచారు. అయితే, గ్యాస్ లీక్ కావడంతో ఆ సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. ఇంటి చుట్టుపక్కల గాజులు పగలగొట్టేంత శబ్దంతో పేలుడు సంభవించింది….

Read More