తుక్కుగూడలో చెరువు భూమి కబ్జాల తొలగింపు ప్రారంభం
తుక్కుగూడ మునిసిపాలిటీలోని సూరం చెరువు పరిసర భూమిలో అక్రమ కట్టడాలు, కబ్జాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు దీనిపై స్పందించి, అధికారికంగా పరిశీలన చేపట్టారు. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ప్రాంతాన్ని సందర్శించి, అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా, చెరువు కబ్జా భూమిలో నిర్మించిన కౌంపౌండ్ వాల్, వాటర్ పైప్ లైన్, ఇతర నిర్మాణాలను అధికారులు కూల్చివేత ప్రారంభించారు. హైడ్రా బృందం మెషినరీ సహాయంతో అక్రమ…
