రోడ్డు గుంతల్లో చిక్కుకున్న లారీ, వాహనదారుల ఆందోళన
తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం కారణి మిట్ట వద్ద పైప్ లైన్ గుంటలో లారీ చిక్కుకుపోయింది. ఈ ఘటనతో శ్రీకాళహస్తి నుంచి తడ మార్గం దాటి పాండూరు రోడ్డు వరకూ ప్రయాణం చేసే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద గుంతలు తీయడం వలన డ్రైవర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాకాలంలో రోడ్డు పనులు నత్తనడకన సాగడంతో వాహనదారులు నిరాశకు గురవుతున్నారు. ముందే రోడ్డు పరిస్థితిపై పత్రికలు హెచ్చరించినా సంబంధిత అధికారులు తగిన…
