నోటి క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సాయం
తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతంలో నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్న అప్పినని లక్ష్మమ్మకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఆమెకు 15 వేల రూపాయలు అందజేయడం ద్వారా సర్జరీ కోసం సాయం చేసినట్లు శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంఘం వెంకటగిరి సభ్యులు తెలిపారు. ఈ సాయాన్ని రాజా వీధి స్టూడియోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంఘం వెంకటగిరి అధ్యక్షుడు కమటం మని, ప్రధాన కార్యదర్శి గుండు మనోజ్ కుమార్,…
