శ్రీకాకుళంలో ఫిషింగ్ హార్బర్ కోసం కేంద్రమంత్రికి లేఖ
శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాలుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 197 కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉండటంతో మత్స్యకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ హార్బర్ అవసరమని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 230కి పైగా గ్రామాల ప్రజలు ప్రధానంగా మత్స్యకారులుగా జీవిస్తున్నారని, వారికి ఆధునిక మత్స్యకార సౌకర్యాలు అవసరమని రామ్మోహన్ నాయుడు లేఖలో పేర్కొన్నారు. సముద్ర తీర…
