
ధర్మవరం లో బైక్ దొంగతనం – సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని యర్రగుంట సర్కిల్లో ఓ గ్రానైట్ షాప్ లో ఈ రోజు ఒక బైక్ దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి అక్కడ పార్క్ చేసిన బైక్ ను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి శాప్ట్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో దొంగతనం జరిగే దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బైక్ దొంగతనం జరిగిన తర్వాత, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తాను తన బైక్ ని అక్కడ పార్క్ చేసిన…