AP politics intensify as YS Sharmila demands withdrawal of Pawan Kalyan’s comments

పవన్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్ | Pawan Kalyan controversy

YS Sharmila vs Pawankalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తప్పుబట్టారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు విభేదాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని ఆమె ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడడం తగదని, వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని షర్మిల డిమాండ్…

Read More
Devotees registering online for Vaikuntha Dwara Darshan at Tirumala

 శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ముగిసిన ఈ-డిప్ రిజిస్ట్రేషన్ 

TTD Updates: తిరుపతి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం నిర్వహించిన ఈ–డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. దాదాపు 1.8 లక్షల టోకెన్ల కేటాయింపుకై రాష్ట్రవ్యాప్తంగా మరియు విదేశాల నుంచి రికార్డు స్థాయిలో 24 లక్షలకుపైగా భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. నవంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, జనవరి 1న జరగనున్న దర్శనాల…

Read More
Police expose international digital arrest cyber fraud gang in Madanapalle

Cyber Fraud:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసాలు: అంతర్జాతీయ ముఠా అరెస్ట్ 

మదనపల్లి కేంద్రంగా “డిజిటల్ అరెస్ట్” పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాను మదనపల్లి 1-టౌన్ పోలీసులు బయటపెట్టారు. 75 ఏళ్ల రిటైర్డ్ నర్సు రేపురి బెంజిమెన్‌ను లక్ష్యంగా చేసుకున్న నిందితులు సీబీఐ లేదా ఈడీ అధికారులమని నటిస్తూ, “మీపై కేసు ఉంది” అంటూ భయపెట్టి వీడియో కాల్‌లో ఉంచి 48 లక్షలు బదిలీ చేయించారు. చట్టంలో లేని “డిజిటల్ అరెస్ట్” పేరును ఉపయోగించి బాధితుడిని మానసిక ఒత్తిడికి గురిచేశారు. రాయచోటిలో జరిగిన ప్రత్యేక…

Read More
lok sabha discussion on ap hostel food poisoning issue

AP hostel food poisoning issue: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటంపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఆగ్రహం 

AP hostel food poisoning issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి(MP Dr. Gurumurthy) లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కేసులు తాను తీవ్రంగా గమనించినట్లు పేర్కొన్నారు. పరిశుభ్రత లోపం, ఆహారం–నీటి నాణ్యతపై నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రాష్ట్రాలతో సమన్వయం గురించి ప్రశ్నించారు. ALSO…

Read More
A1TV తెలుగు & A1 FLASH News Hiring! Anchors, Sub Editors, Video Editors కోసం Trainee Jobs – Stipend Available | Apply Now

A1TV తెలుగు & A1 FLASH News లో ట్రైనీ ఉద్యోగాలు!

A1TV తెలుగు & A1 FLASH News లో ట్రైనీ ఉద్యోగాలు!మీడియా ఫీల్డ్‌లో కెరీర్ ప్రారంభించాలని అనుకుంటున్నారా?అయితే ఇది మీకో గోల్డెన్ ఛాన్స్! 📌 Hiring For Trainee Positions:• Anchors (Tr)• Sub Editors (Tr)• Video Editors (Tr) 💰 Stipend Available📍 Location: Madhapur, Hyderabad 📞 Contact:93929196799502381210 📧 a1tvtelugu@gmail.com మీడియాలో కెరీర్‌ అడుగు వేయాలనుకునే యువతకు ఇదో మంచి అవకాశం. వెంటనే సంప్రదించండి!

Read More
Bapatla police issue warning against forwarding fake AI-generated messages

Bapatla Police Warning | తప్పుడు మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు 

Bapatla police warn citizens: బాపట్ల జిల్లాలో పాకిస్థాన్ జెండాతో ఉన్న కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కొంతమంది యువకులు AI టూల్స్‌ను(AI TOOLS) వినియోగించి సరదాగా రూపొందించిన ఈ ఇమేజ్‌లు వ్యక్తిగతంగా ఫార్వర్డ్ చేయబడ్డాయి. అయితే కొంతమంది కావాలనే వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో విషయం వేగంగా వైరల్ అయ్యింది. ALSO READ:ఏపీ మంత్రి పీఏపై వేధింపుల ఆరోపణలు–తక్షణమే తొలగించాలని సీఎంవో ఆదేశం ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా…

Read More
AP CMO orders removal of minister’s PA over harassment allegations

ఏపీ మంత్రి పీఏపై వేధింపుల ఆరోపణలు–తక్షణమే తొలగించాలని సీఎంవో ఆదేశం

AP minister PA harassment case: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద అనధికార పీఏగా పనిచేస్తున్న సతీష్‌పై వచ్చిన వేధింపుల ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వెంటనే స్పందించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ సతీష్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో, విషయం సీఎం కార్యాలయ దృష్టికి వెళ్లింది. దీనిపై సీఎంవో వెంటనే చర్యలు తీసుకుంటూ సతీష్‌ను ఆయన పదవి నుండి తక్షణమే తొలగించాలని…

Read More