ఆదోనిలో వలసల నివారణకు సిపిఎం ధర్నా
ఆదోని మండలంలో పెద్ద తుంబలం, కుప్పగల్లు, బల్లెకల్ పాండవగల్లు, జాలమంచి, గణేకల్ దొడ్డనకేరి, మాంత్రికి, పెసల బండ కపటి, ఆరెకల్లు, నాగలాపురం తదితర గ్రామాలలో వ్యవసాయ కూలీలు వేల సంఖ్యలో వలసలు వెళ్లారని, వలసల నివారణ కోసం తక్షణమే అన్ని గ్రామ ల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాచేపట్టారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కే వెంకటేశులు మాట్లాడుతూ…
