Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeMUMBAIBMC Election 2026 Results | BJP డిప్యూటీ మేయర్ సంజయ్ ఘడి...మరి ముంబై మేయర్ గా...?

BMC Election 2026 Results | BJP డిప్యూటీ మేయర్ సంజయ్ ఘడి…మరి ముంబై మేయర్ గా…?

-

Chat on WhatsApp

Mumbai Mayor Election: ముంబై మున్సిపల్‌ ఎన్నికల్లో దీర్ఘ ఉత్కంఠ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల ఫలితం తేలింది. బీజేపీ-శివసేన మధ్య కీలక పోటీ జరిగినప్పటికీ, మేయర్‌ పదవిని బీజేపీ సొంతం చేసుకుంది.

రీతూ తాన్డే(Ritu Tande) బీజేపీ(BJP)కి చెందిన సీనియర్‌ నాయకురాలు, గతంలో గహత్కోపర్‌ నుంచి మూడుసార్లు కౌన్సిలర్‌గా గెలిచి, విద్యా కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

ఈ అనుభవం బీఎంసీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని పార్టీ అంచనా. డిప్యూటీ మేయర్‌గా ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన సంజయ్‌ ఘడి ఎన్నికయ్యాడు.

ఈ ఎన్నికలతో ముంబై మున్సిపల్‌ పాలనలో బీజేపీ-శివసేన మధ్య అధికార పంపకం స్పష్టమైంది. రీతూ తాన్డే నేతృత్వంలో ముంబైకు కొత్త అడ్వాన్స్‌డ్ పాలన ఆశలు పెరిగాయి.

ఈ నియామకం పార్టీల మధ్య సమన్వయం, మున్సిపల్‌ అభివృద్ధికి కొత్త ప్రేరణ ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ:TG ICET 2026 Notification | ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తుల ప్రారంభం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp