Monday, July 6, 2026
Chat on WhatsApp
HomeTelanganaNalgondaదక్కించుకున్న సర్పంచ్ పదవి రూ.73 లక్షలకు ఏకగ్రీవం 

దక్కించుకున్న సర్పంచ్ పదవి రూ.73 లక్షలకు ఏకగ్రీవం 

-

Chat on WhatsApp

Sarpanch Election: నల్గొండ జిల్లా చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామ(Bangarigadda village) పంచాయతీలో సర్పంచ్ పదవి ఎన్నికలు విలక్షణంగా మారాయి. ఈసారి సర్పంచ్‌గా పోటీకి మొత్తం 11 మంది నామినేషన్ దాఖలు చేశారు.

అయితే గ్రామంలో జరుగుతున్న కనకదుర్గ ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో స్థానికులు ఏకగ్రీవానికి ముందుకొచ్చారు. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన చర్చల తర్వాత సర్పంచ్ పదవిని వేలంపాట ద్వారా నిర్ణయించాలని తేలింది.

ALSO READ:Telangana Vision 2047: రేవంత్ విజన్ 2047తో అభివృద్ధి ప్లాన్ 

ఈ వేలంపాటలో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి రూ.73 లక్షలు చెల్లించేందుకు అంగీకరించడంతో ఆమెకు సర్పంచ్ పదవి కేటాయించబడింది. మిగతా 10 మంది అభ్యర్థులు ఈ నిర్ణయాన్ని అంగీకరించి తమ నామినేషన్లను వెనక్కి తీసుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకం చేశారు.

దీంతో బంగారిగడ్డ గ్రామ పంచాయతీ అధికారికంగా ఏకగ్రీవంగా ప్రకటించబడింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp