కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన కోరసిక గంగాధర్ రాపర్తి గ్రామానికి చెందిన యువతీ.గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దివిలి గ్రామంలో సమీపంలో ఉన్న చిన్న తిరుపతి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ది. 20 అక్టోబర్ న వివాహం చేసుకున్నారు. పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన లో మా అమ్మాయి కనబడటం లేదు అని ఫిర్యాదు చేయటం జరిగింది. ప్రేమ జంట కొవ్వాడ అప్పన బాబు ఆశ్రమంలో ఉన్నట్టు తెలియడంతో వారిని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మేజర్ అయినందున తన భర్త అయిన కోరాసి గంగాధర్ కు అప్పగించారు. పోలీసు వారు తాసిల్దార్ ఎంక్వయిరీ కి పంపించడం జరిగింది. తాసిల్దార్ కార్యాలయంలో తల్లిదండ్రుల నుంచి అమ్మాయి దగ్గర నుండి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది.
పిఠాపురం ప్రేమ జంట వివాహం తర్వాత చిక్కులు
