నర్సంపేట నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో 365 జాతీయ రహదారిపై రూ. 6 లక్షల 17వేల విలువచేసే 24 కిలోలు గంజాయిని పట్టుకున్న పోలీసులు. పోలీసుల అదుపులో ఓడిస్సా రాష్ట్రంకు చెందిన మనతోష్ దేవ్. పరారిలో మరో నిందితుడు శ్యామల దేవ్. గంజాయిని భద్రాచలం నుండి వరంగల్ కు తరలిస్తున్న నిందితులు. నిందితుల నుండి గంజాయితో పాటు, కారు, సెల్ ఫోన్ స్వాధీనం.