Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeSRIKAKULAMAmadalavalasaగ్రామపంచాయతీ పండుగ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే

గ్రామపంచాయతీ పండుగ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే

-

Chat on WhatsApp

సీతంపేట మండల లోని గల పొల్ల గ్రామ సచివాలయం పరిదిలో పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా గ్రీవెన్స్ లో పాల్గున పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు. ఈ కార్యక్రమంలో వచ్చిన సమస్యలు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పోల్ల గ్రామ సచివాలయం సిబ్బంది మరియు అధికారులు మరియు పాలకొండ నియోజకవర్గ ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp