ములుగు పోలీసులకు లొంగిపోయిన జనతన సర్కార్ జారపల్లి .పి.ఆర్.సి అధ్యక్షుడు మావోయిస్టు తాటి భావన్. చత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సెండ్రాబోర్ గ్రామానికి చెందిన సిపిఎం మావోయిస్టు సభ్యుడు OSD రవీందర్. 2004 నుండి ఇప్పటివరకు అనేక కేసుల్లో ప్రధాన నిందితుడు. చతిస్గడ్లో మావోయిస్టులు ఆదివాసులపై చేస్తున్న హత్యాకాండ అణిచివేత కారణంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరవాస పథకాల వైపు ఆకర్షితులై లొంగిపోయాడు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యునికి నగదు పారితోషికంతో పాటు జీవించటానికి ఉపాధి మార్గం చూపిస్తాం. మావోయిస్టులందరూ ఆయుధాలు వీడి. జనజీవన స్రవంతిలో చేరి కుటుంబాలతో సంతోషంగా గడపండి …. OSD రవీందర్.
జనతన సర్కార్కు లొంగిపోయిన మావోయిస్టు తాటి భావన్
