Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshజనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైం అవగాహన

జనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైం అవగాహన

-

Chat on WhatsApp

నెల్లూరు జిల్లా నవాబుపేట పరిధిలోగల జనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించిన సీఐ అన్వర్ భాష ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాకింగ్ హౌస్ మానిటర్ సిస్టం యొక్క ఉపయోగాలను మరియు మైక్రో ఫైనాన్స్ నేరాలను గురించి వాటి నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మహిళలపై జరుగు నేరాలు చైన్స్ మ్యాచింగ్ గురించి మరియు గంజాయి వంటి నేరాలపై అవగాహన కల్పించారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ప్రజలందరూ కూడా ధైర్యంగా నవాబుపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని వారు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp