హిజ్రాలు రెండు గ్రూప్ ల మధ్య జరిగిన గొడవకు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ వేదిక అయింది. విజయవాడకు చెందిన వారు ఇబ్రహీంపట్నం వారి ఫై దాడి చేసే వరకు వెళ్ళింది. కొండపల్లిలో వారు మధ్య జరిగిన పోరు పోలీసు స్టేషన్ వేదిక అయింది. ఇబ్రహీంపట్నంకు చెందిన హిజ్రాలు కేసు పెట్టారు. విజయవాడ కు చెందిన వందల మంది స్టేషన్ కీ వచ్చి గొడవకు రావడంతో పోలీసు స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది.
ఇబ్రహీంపట్నంలో హిజ్రాల మధ్య గొడవ
