Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshతిత్తిరి పంచాయతీలో అడవి ఏనుగుల దౌర్జన్యం

తిత్తిరి పంచాయతీలో అడవి ఏనుగుల దౌర్జన్యం

-

Chat on WhatsApp

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం తిత్తిరి పంచాయతీలో గత వారం రోజులుగా అడవి ఏనుగుల గుంపు తిష్ట వేసి పంటలను నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను తరలించాలని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి కుంకి ఏనుగులు తీసుకువచ్చి ఈ అడవి ఏనుగులను తరలించేలా చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు. అలాగే ఏనుగుల వలన పంట నష్టమైన రైతులకు నష్టపరిహారం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

prime minister narendra modi addresses indonesian parliament in jakarta

Narendra Modi | రామాయణం నుంచి ఉగ్రవాదం వరకు.. ఇండోనేషియా వేదికగా మోడీ కీలక...

Narendra Modi: భారత్-ఇండోనేషియా మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధం కాలంతో మరింత బలపడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. జకార్తాలోని ఇండోనేషియా(Indonesia) పార్లమెంట్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రెండు దేశాల మధ్య ఉన్న...
- Advertisement -
Chat on WhatsApp