శివమ్మ పాపిరెడ్డి హిల్స్ (25) ఉమ్మడి బస్తిల డెవలప్మెంట్ ఫెడరేషన్ సొసైటీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ సొసైటీ రెజి. నం. 448హైదరాబాద్ రహమత్ నగర్ డివిజన్, యూసుఫ్‌గుడ్స్, ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ ఓ హెచ్ ఎమ్ 8-3-160/60/1207, మేనేజర్, ఎస్ పి ఆర్ హిట్స్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ లో నూతన కార్యవర్గం ఏర్పాటు చెయ్యటం జరిగింది ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు లకు నియామక పత్రాలు అందజేసి శాలువాతో ఘనంగాసన్మానించారు.
శివమ్మ పాపిరెడ్డి హిల్స్ ఉమ్మడి బస్తీల డెవలఫేమెంట్ ఫెడరేషన్ సోసైటీ ని మా గురు దేవుడు పేదల పాలిటి ఆత్మ బందువు అయిన జనార్దన్ రెడ్డి మాజి మంత్రి వర్యులు సిఎల్పీ నాయకులు, ఎం ఎల్ ఎ, గారి ప్రోత్సహముతో 1994 సంవత్సరంలో 448నెంబరుతో రిజిస్టరు నమోదైన ఈ సంఘం ను పునః జీనము పోసుకున్న మేము ముక్త కంఠంతో సుదీర్ఘముగా సమాలోచన చేసి. ఒక్కటికి రెండు మార్లు చర్చించి పరస్పర సహకారమునకు గాను, ఐక్యత ఆ అబివృద్ధి చేసుకోనుటకుగాను, ఒకరి మీద ఒకరుప్రేమబావములు కల్లించుటకు గాను సెంట్రల్ కమిటి అనబడే ఉమ్మడ్రి బసిల అభివృద్ధి కమిటిని పునర్డించటం జరిగింది, ఈ ఫెడరేషన్ సోసైటికి అభ్యర్థినిగా, మహత్మనగర్ వవస్థకు -క ఆధ్యక్షులు జంగిటి పుల్లని జ్ఞానేశ్వర్ ను అద్యక్షునిగా ఎకాభిప్రాయము తో, ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది.
జ్ఞానేశ్వర్ కార్యవర్గము ఏర్పాటు చేసుకోని. ఈ కమిటికి సలహదార్లులకు, ఉపాద్యక్షులను, వర్కింగ్ ప్రెసిడెంట్ ను, ఆడిషనల్ వర్కింగ్ ప్రసిడెంట్స్ ను, ఉప కార్య దర్శులను, ‘అదుపు కార్య దర్శులను, అర్గనైజర్లను కోశాధికారిని, నియమించుకోని ప్రకటించారు ఈ సమావేశం ఏర్పాటు చెయ్యటం జరిగింది ఈ కార్యనిర్వహక ఫెడరేషన్ సొసైటి, హిల్స్25 బస్తీలతో ఎర్పడింది, ఈ ప్రాంత ప్రజలు సూచించే కార్యక్రమములతో పాటుపలుఅభివృద్ధికార్యక్రమములు మా స్థానిక నాయకుడైన కార్పోరెటరు.సి ఎన్ రెడ్డి అండదండలతో సహకారము, మా ముందు ఆన్న సమస్యలను పరిష్కరించుకుంటాము. ముఖ్యంగా మంచిసిటి సమస్య మీద సుదీర్ఘ పోరాటం చెయ్యబోతున్నము అని అంతెయ్య ఎత్తరి అన్నారు.