వినాయక నిమజ్జనం వేడుకలో రాగిడి లక్ష్మారెడ్డి

మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు గణనాధిని పూజా మరియు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు గణనాధిని పూజా మరియు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు గణనాధిని పూజా మరియు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని రామంతపూర్ డివిజన్లోని శ్రీ రమణ పురం కాలనీలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

నిమజ్జనం సందర్భంగా విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి, డప్పు వైద్యాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని చిలకనగర్ డివిజన్లో పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాగిడి లక్ష్మారెడ్డి గారు వివిధ మండపాల్లో వినాయక నిమజ్జనంలో పాల్గొని భక్తులతో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు ప్రతీ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, వినాయకుడికి ప్రత్యేక ఆరాధన అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *